మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 58 – నారాయణీయం అష్టపఞ్చాశత్తమదశకమ్


అష్టపఞ్చాశత్తమదశకమ్ (58) – దావాగ్నిసంరక్షణం తథా ఋతువర్ణనమ్ |

త్వయి విహరణలోలే బాలజాలైః ప్రలంబ-
ప్రమథనసవిలంబే ధేనవః స్వైరచారాః |
తృణకుతుకనివిష్టా దూరదూరం చరన్త్యః
కిమపి విపినమైషీకాఖ్యమీషాంబభూవుః || 58-1 ||

అనధిగతనిదాఘక్రౌర్యవృన్దావనాన్తాత్
బహిరిదముపయాతాః కాననం ధేనవస్తాః |
తవ విరహవిషణ్ణా ఊష్మలగ్రీష్మతాప-
ప్రసరవిసరదంభస్యాకులాః స్తంభమాపుః || 58-2 ||

తదను సహ సహాయైర్దూరమన్విష్య శౌరే
గలితసరణిముఞ్జారణ్యసఞ్జాతఖేదమ్ |
పశుకులమభివీక్ష్య క్షిప్రమానేతుమారా-
త్వయి గతవతి హీ హీ సర్వతోఽగ్నిర్జజృంభే || 58-3 ||

సకలహరితి దీప్తే ఘోరభాఙ్కారభీమే
శిఖిని విహతమార్గా అర్ధదగ్ధా ఇవార్తాః |
అహహ భువనబన్ధో పాహి పాహీతి సర్వే
శరణముపగతాస్త్వాం తాపహర్తారమేకమ్ || 58-4 ||

అలమలమతిభీత్య సర్వతో మీలయధ్వం
భృశమితి తవ వాచా మీలితాక్షేషు తేషు |
క్వను దవదహనోఽసౌ కుత్ర ముఞ్జాటవీ సా
సపది వవృతిరే తే హన్త భణ్డీరదేశే || 58-5 ||

జయ జయ తవ మాయా కేయమీశేతి తేషాం
నుతిభిరుదితహాసో బద్ధనానావిలాసః |
పునరపి విపినాన్తే ప్రాచరః పాటలాది-
ప్రసవనికరమాత్రగ్రాహ్యఘర్మానుభావే || 58-6 ||

త్వయి విముఖవిమోచ్చైస్తాపభారం వహన్తం
తవ భజనవదన్తః పఙ్కముచ్ఛోషయన్తమ్ |
తవ భుజవదుదఞ్చద్భూరితేజఃప్రవాహం
తపసమయమనైషీర్యామునేషు స్థలేషు || 58-7||

తదను జలదజాలైస్త్వద్వపుస్తుల్యభాభి-
ర్వికసదమలవిద్యుత్పీతవాసోవిలాసైః |
సకలభువనభాజాం హర్షదాం వర్షవేలాం
క్షితిధరకుహరేషు స్వైరవాసీ వ్యనైషీః || 58-8 ||

కుహరతలనివిష్టం త్వాం గరిష్ఠం గిరీన్ద్రః
శిఖికులనవకేకాకాకుభిః స్తోత్రకారీ |
స్ఫుటకుటజకదంబస్తోమపుష్పాఞ్జలిం చ
ప్రవిదధదనుభేజే దేవ గోవర్ధనోఽసౌ || 58-9 ||

అథ శరదముపేతాం తాం భవద్భక్తచేతో-
విమలసలిలపూరాం మానయన్కాననేషు |
తృణమమలవనాన్తే చారు సఞ్చారయన్ గాః
పవనపురపతే త్వం దేహి మే దేహసౌఖ్యమ్ || 58-10 ||

ఇతి అష్టపఞ్చాశత్తమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.